స్కై ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం

నవతెలంగాణ-అడిక్‌మెట్‌
స్కై ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన ఫుట్‌ పాత్ర పై జీవిస్తున్న అనాధలకు అభాగ్యులకు నిరాశకు 230 అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ వై. సంజీవ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఓ. పావని, సభ్యులు అఖిల్‌, ఇఫ్రాన్‌, సుచిత్ర, చందన తదితరులు పాల్గొన్నారు.