రెంజల్ మండలం నీలా గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ గౌరాజీ లలిత రాఘవేందర్ దసరా పండుగను పురస్కరించుకొని దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్, గ్రామ కార్యదర్శి బి.రాణి, కారోబార్ రమేష్ సాయిలు, సిబ్బంది, ఫాస్సి ఉద్దీన్, అర్బాజ్, లాలు తదితరులు పాల్గొన్నారు.