తపస్వి చిన్నారులకు అన్నదానం..

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి తపస్వి తేజు నిలయం యందు గురువారం బిఆర్ఎస్ ఏడవ వార్డు అధ్యక్షులు సత్యం రెడ్డి కుమారుడు కుంట దినేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..