హక్కుల కోసం పోరాటం చేయొద్దా

– లంబాడి హక్కుల పోరాట సమితి
నవ తెలంగాణ – బంజారా హిల్స్
లంబాడి హక్కుల పోరాట సమితి ఎస్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ప్రగతి భవన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతతో పోలీసుల అప్రమత్తత. నాయకులను నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ముందస్తు అరెస్టు చేసి నిర్బంధించారని లంబాడి హక్కుల పోరాట సమితి ఆవేదన వ్యక్తం చేశారు.