చిన్న పోతంగల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండలంలోని చిన్న పోతంగల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర చిన్న సాయిలు ఆధ్వర్యంలో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్ర చిన్న సాయిలు, సంజీవులు, లక్ష్మణ్, సాయికుమార్ సతీష్, తదితరులు పాల్గొన్నారు