దోస్పల్లి గిడుగు రాం ముర్తీ , ద్యాంచంద్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని దోస్పల్లి గ్రామములో గ్రామ సర్పంచ్ సునితా పటేల్ ఆద్వర్యంలో గిడుగు రాం మూర్తీ, ద్యాం చంద్ జయంతి వేడుకలు గ్రామ పంచాయతి పాలకవర్గంతో కలిసి చిత్రపఠాలకు పూలమాల వేసి జయంతి వేడుకలు ప్రారంబించారు. సర్పంచ్  సునితా పటేల్ మాట్లాడుతూ..  గోప్పమహనీయులకు మరవకుండా ఉండి సమాజసేవకు సహకరించాలని పేర్కన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పింకుబాయి, కార్యదర్శి మనోహర్, గ్రామస్తులు బాలాజీ, యాదు, నర్సింగ్, కాశీనాథ్, హన్మంత్, లక్ష్మన్ తదితరులు పాల్గోన్నారు.