బీజేపీ కి రాజీనామా చేసిన డాక్టర్ గోపాలం విద్యాసాగర్..

నవతెలంగాణ- డిచ్ పల్లి:
డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి గ్రామానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ గోపాళం విద్యాసాగర్ శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి శుక్రవారం పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత రెండున్నరేళ్లుగా బీజేపీ లోనే ఉంటూ  నేడు బీజేపీ కి రాజీనామా చేసిన డాక్టర్ గోపాలం విద్యాసాగర్.. లో జరుగుతున్న పరిణామాలు, ఇతరత్రా అంశాలతో  పార్టీలో ఉండలేక ఇమడ లేక పోవడం వలన పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు. ఇప్పటి వరకు సహకరించి, కలసి పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలిపారు.త్వరలో ఎం పార్టీ లో చేరేది ప్రకటిస్తానని వివరించారు.