మెడికల్‌ కాలేజీల ఫీజు దోపిడీని అరికట్టాలి : డీవైఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వసూలు చేస్తున్న అదనపు ఫీజుల దోపిడీని అరికట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపడం సరైంది కాదని విమర్శించారు. బి కేటగిరిలో సీట్లు పొందిన విద్యార్థులను ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలల యాజమాన్యాలు రకరకాల కారణాల పేరుతో ఫీజులు కట్టాల్సిందేనంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తగదని హెచ్చరించారు. ఆ కాలేజీల్లో ప్రవేశం పొందిన యాజమాన్య కోటా విద్యార్థులను ప్రవేశాల సమయంలోనే రూ.12 లక్షల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలనీ, లేకుంటే చేర్చుకోమని చెప్పడం ద్వారా వందలాదిమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోనెంబర్‌ 126, 127 ప్రకారం ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన నెల రోజుల తర్వాత బ్యాంకు హామీని సమర్పించవచ్చని తెలిపారు. ఈలోపు విద్యార్థుల ప్రవేశాలను ఆపకూడదంటూ జీవోలో స్పష్టంగా ఉందని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఆ కళాశాలలు తప్పకుండా అమలు చేయాలంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశాలున్నప్పటికీ ప్రయివేటు కాలేజీలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బి కేటగిరీ సీట్లు పొందిన విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తున్నన్నాయని పేర్కొన్నారు. ఆ కాలేజీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 16:51):

best price on 0mv cbd gummies | rachel ray cbd md4 tincture gummies | prime edibles cbd ia9 gummies 5mg | do Xy6 marijana gummies have cbd | free trial cbd energy gummy | genuine cbd gummies holyoke | re leaved cbd gummy eOI strips | 40mg cbd gummies anxiety | where to buy cbd gummies for stress EHH | cbd gummies healthy leaf 09H | katie couric gummies 16N cbd | what is nrb the cost of green lobster cbd gummies | cbd gummies lubbock official | organibus cbd gummies big sale | can you AFl get fired for taking cbd gummies | where to buy cbd gummies for adhd Mei child | cbd gummies official richmond | eagle ay9 hemp cbd gummies 750mg | kusky JsV cbd gummy bears ingredients | penguin cbd UBR gummies amazon | can you carry cbd gummies je4 on airplane | cbd gummies make me feel Drp high | lucent valley cbd gummies lcm | cannabidiol life cbd gummy M53 bears 1500mg | buy true cbd gummies Opp | full spectrum cbd Lps gummy for sale | jocosa cbd gummies bbt review | smoke shop cbd gummies near 3qb me | most effective cbd gummy kids | which cbd gummies upK are best for anxiety | where to buy BPg cbd gummies nj | social cbd gummies kdP broad spectrum lemon | how many 10 mg cbd gummies wP5 should you take | pure isolate cbd gummies XcO | cbd gummies with nNw stevia | full vJz spetrum cbd gummies | pure 6iU relief cbd gummies reviews | we OvU vape 420 cbd gummies | what are the effects of cbd gummy d6J bears | canna green cbd YjU gummies 300mg | cannaleafz cbd J5P gummies near me | reviews condor cbd 60F gummies | cbd gummies for O97 arthritis amazon | cbd 8Ld gummies for sleep walgreens | pioneer lu4 square cbd gummies | joe rogan cbd gummies CXQ | full spectrum cbd vegan gummies bHG | best GyU cbd gummies to relax | cbd yoe gummies for sugar diabetes | cbd cinnamon cbd oil gummies