విద్యుత్ వినియోగదారులు పరిష్కార వేదికను సద్వినియోగం పరుచుకోవాలి

నవతెలంగాణ-  మద్నూర్
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఈనెల తొమ్మిది బుధవారం నాడు మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో గల సబ్స్టేషన్ కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడే పరిష్కార వేదికను వినియోగదారులు  ఇట్టి అవకాశాన్ని బిచ్కుంద, జుక్కల్, డోంగ్లి, మద్నూరు, విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోగలరని ఏడి ఈ బిచ్కుంద  రామకృష్ణ ఒక ప్రకటన ద్వారా తెలిపినారు.