– జుక్కల్ ట్రాన్స్ కో ఏఈ నరేందర్.
నవతెలంగాణ – జుక్కల్
విద్యుత్ వినియేాగం దారుల సమస్యలను పరిష్కరించకునేందుకు పరిష్కార వేదికలో పరిష్కరించు కోవాలని ట్రాన్స్ కో ఏఈ నరెందర్ ప్రకటనలో పేర్కోన్నారు. ఈ సంధర్భంగా ఏఈ మాట్లాడుతూ.. జుక్కల్ నియేాజక వర్గంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డొంగ్లి నాలుగు మండలాల విద్యుత్ వినియేాగదారులు మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామములోని 33/11 కేవి సబ్ స్టేషన్ లో విద్యుత్ వినియేాగదారులు ఉదయం 10:30 మద్యహనం ఒంటి గంటనరకు సమస్యలు పరిష్కరింప చేసుకోవాలని తెలిపారు.