
వనపర్తి జిల్లా లోని హాకీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ఎల్లారెడ్డిపల్లి క్రీడాకారులు లవుడ్య అఖిల్, బోధన్ మల్లికార్జున్, లవుడ్య అరవింద్, మంగలి సంజయ్ ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ తెలిపారు . వీరు ఎంపిక కావడం పాట్ల సర్పంచ్ జి నరేష్, ఎంపిటిసి బాపు రావు, ఉపసర్పంచ్ గోల్ల శ్రీనివాస్ యాదవ్, విడీసి సభ్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.