అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వ్యక్తికి 10వేల రూపాయలు ఆర్థిక సహాయం

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామ పంచాయితీ మొడ్డులగుడెం గ్రామంలో ఇటీవల షాట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్దం ఐన ఇస్లావత్ బుజ్జమ్మ కి శనివారం బంజారా ఉద్యోగ, బంజారా కుల సంఘం తరఫున హెచ్ పీ గ్యాస్ కనెక్షన్ అలాగే సిలిండర్, నిత్యావసర సరుకులను (10000.00) పది వేయిల విలువ చేసే సరుకులను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భూక్యా సకృ నాయక్, మున్నా నాయక్, బాబురావు నాయక్, ఇరు నాయక్, రాజన్న నాయక్, జంపయ్య నాయక్, పున్నం నాయక్ మొదలగు వారు పాల్గొన్నారు.