
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామ సమీపన జాతీయ రహదారి 44కు కోద్ది దూరంలో ఉన్న వాగు నుండి రహదారిపై నుండి వర్షపు నీరు ఎక్కువగా పరుతుండటంతో గన్నరం నుండి రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బందులు ఎదురౌతున్నయని తేలుసుకున్న గన్నరం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రజలను బ్రిడ్జి పై నుండి రాత్రి సమయంలో దాటిస్తు ప్రజల మన్ననలు పోందుతున్నరు.ఈ విషయాన్ని గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.సాయంత్రం బిఅర్ఎస్ మండల ఉధ్యక్షులు చిలివెరి గంగా దాస్ పలువురు కార్యకర్తలతో కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జి పై నుండి జాగ్రత్తలు తీసుకుంటు వేళ్ళని సూచించారు.అర్టీసి చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు ఇందల్ వాయి మండలంలోని వెంగళ్ పాడ్,గౌరరం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగపుర్ వాగు వద్దకు చేరుకుని వాగు పై కులుకు పోయిన చేత్త చేదరం ను జెసిబి సహకారంతో తోలగించరు అయిన వేంట తిర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి చింతల కిషన్ తదితరులు ఉన్నారు.