నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా చేపడుతున్న ” ఫిషర్మన్ కో-ఆపరేటివ్ సొసైటీ భవనం” మొదటి అంతస్తు నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ చిలుకూరి కష్ణ, వైస్ ప్రెసిడెంట్ చిలుకూరి యాదమ్మ, కార్యదర్శి మద్దూరి వీరేశం, డైరెక్టర్లు మన్నే శంకర్, ఆర్కెల లక్ష్మణ్, మద్దూరి సత్యమ్మ, నాయకులు కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసూదన్ రాజు, జ్ఞానేశ్వర్ ,ఇందిరా రెడ్డి, గణేష్ ,దుర్గ ప్రసాద్ ,రాజు యాదవ్ పాల్గొన్నారు.