
జక్రాన్ పల్లి లో గేదజాతి మరియు గోజాతి పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మరియు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్ ఎంపిటిసి1 గడ్డం గంగారెడ్డి ఎంపీటీసీ 2 మారియా సతీష్ మండల కో ఆప్షన్ మేంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, మండల డాక్టర్ శిరీష మరియు పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .