మధు శేఖరు సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ జితేందర్

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

డాక్టర్ మధు శేఖరు జక్రం పెళ్లి మండల మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ మంగళవారం సన్మానించారు. రాష్ట్ర హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో ఆర్మూర్ పట్టణం లోని ఏం జె హాస్పిటల్లో మధు శేఖరు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.