థియేటర్ లలో మహాత్మాగాంధీ చలనచిత్రం ఉచిత  ప్రదర్శన

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ 

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 నుండి 24 వరకు రాష్ట్రంలోని సినిమా దియేటర్ లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2022 లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఉచితంగా ప్రదర్శించగా, లక్షలాది మంది విద్యార్ధులు వీక్షించినారు. విద్యార్ధులను ధియేటర్ ల వద్దకు ఉచితంగా తీసుకెళ్ళి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చారు. ముగింపు ఉత్సవాల సందర్బంగా దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేసే గాంధీ చిత్రాన్ని కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా వీక్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈనెల 14 ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుంది, 15 న ఇండిపెండెన్స్ డే సందర్బంగా, 20 న ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండదు. ఈనెల 16 నుండి 24 వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు చిత్ర ప్రదర్శన ఉంటుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో థియేటర్ ల నిర్వహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ, పోలీసు శాఖ, సమాచార పౌర సంబంధాలశాఖ అధికారులు గాంధీ చలన చిత్ర ప్రదర్శన ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయం చేస్తారు.

Spread the love
Latest updates news (2024-07-07 02:26):

hypoglycemia low blood Sbs sugar of | how much does vaping raise blood HP4 sugar | blood sugar levels after eating mtp pancakes | abO normal blood sugar aftera meal | does walking reduce blood sugar J6U | what is the best time to check your blood 6mf sugar | fasting too long and blood qTC sugar effects | if your blood sugar averages 150 what is your a1c tYi | low eCu blood sugar after covid vaccine | eeC ginseng reduce blood sugar | X4b blood sugar test machine video | how much insulin to take O18 if blood sugar is 400 | do raw oats give high spike blood sugar nDT | blood L8n sugar escalates when fasting | how does epinephrine affect bQ8 blood sugar | does checking blood sugar break Kyj fast | low blood sugar in teenager without diabetes Ev0 | low blood sugar symptoms with diabetes type lIG 1 | list of things that affect blood 26A sugar meme | can sugar raise qli your blood pressure | FGq order to eat food to lower blood sugar | why would blood sugar be T83 high if not eating | high blood xOJ sugar level scale | how does blood sugar affect vision PbE | best natural lower blood I6P sugar | low nPc blood sugar tremors hands | can lexapro PPc raise blood sugar | to much sugar in the f6z blood | uk blood sugar levels W87 | can a cold affect blood usJ sugar levels | youtube how to lower blood s3p sugar | difference between low blood sugar and high blood sugar bAq symptoms | can Wkp high blood sugar cause joint and muscle pain | type 2 diabetes insulin hJ3 blood sugar | is dka 32i high blood sugar | blood sugar lab kaQ values | low blood sugar GtM levels in a nondiabetic | does sugar make blood thicker cYi | diabetes wSi low blood sugar memory loss | will walking help weU blood sugar levels immediately | test result FFC range for a blood sugar finger stick test | will kkC sudafed raise blood sugar | normal blood sugar eXq range for older adults | in what units DAe is blood sugar measured | cinnamon pills for blood sugar 5bk | blood sugar levelsafter 460 eating | how does blood sugar c5O go up | cbd oil blood sugar animation | dogs normal blood CN9 sugar level | does N5l sweets raise blood sugar