బీమారంలో గణపతి విగ్రహప్రతిష్ట

నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
భీమారం, 55వ డివిజన్‌ చింత కింద గజానన మండలి ఆధ్వర్యంలో గణపతి దేవుని నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా నిర్వహించిన గణపతి విగ్రహ ప్రతీష్ఠ పూజలో 55వ డివిజన్‌ కార్పొరేటర్‌ ముఖ్య అతిథిగా జక్కుల రజిత వెంకటేశ్వర్లు (శ్రీను)యాదవ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత, పెద్దలు బూర వెంకటస్వామిలిబూర విజయ కుమార్‌ దంపతులు బూర సత్యనారయణ – బూరప్రకాష్‌ – బూర రామరాజు – బూర రాజేందర్‌ (బాబు)బూర నవీన్‌ – బూర రామకష్ణ (కిట్టు)- గుంజ కుమారస్వామి బూరశ్రీనాథ్శ్రీనాథ్‌- నరేష్‌ .తేజ భక్తులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.