బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న గంగాధర్ పట్వారి

నవతెలంగాణ- బోధన్ టౌన్ 
బోధన్ పట్టణం మాజీ డిసిసి చైర్మన్ గంగాధర్ పట్వారి బుధవారం తన నివాసంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గంగాధర్ పట్వారి సొంత నివాసంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 27వ తేదీ న టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్వయానా గంగాధర్ పట్వారి తెలియజేశారు.