
వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్థనపేట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే అరూరి రమేష్ కి మూడో సారి హైట్రిక్ సాధించడానికి సీఎం కేసిఆర్ నమ్మకంతో టికెట్ ఇచ్చిన సందర్బంగా వారిని మర్యాద పూర్వకం గా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కొండపర్తి గ్రామ సర్పంచ్ కట్కూరి రాజమణి బెన్‌సన్, గ్రామ ముఖ్య నాయకులు ఉన్నారు.