
ఓబిసి జిల్లా అధ్యక్షులు రాజరాజ నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు రెంజల్ బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా గోసుల గంగా కిషన్ ఎంపిక చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అన్ని మండలాలకు బీసీ సెల్ అధ్యక్షులు నియామకం చేయడం జరిగిందని ఆయన అన్నారు. రెంజల్ మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులుగా కొనసాగుతారని ఆయన తెలిపారు.