సేవా కార్యక్రమాల్లో…రాజ్‌ భవన్‌తో కలసి రండి : గవర్నర్‌

హైదరాబాద్‌ : రక్తదాన శిబిరాలు, సీపీఆర్‌ ఛాలెంజ్‌, అలుమ్నితో ఛాన్సలర్‌ కనెక్ట్‌, గిరిజన సంక్షేమం వంటి చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో రాజ్‌ భవన్‌తో కలిసి రావాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ యువతకు పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహిం చిన ఉగాది ఉత్సవంలో ఆమె పాల్గొ న్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలి గిన శక్తి యువతకు, మహిళలకే ఉందని కొనియాడారు.