మండలంలోని బిర్మల్ తండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని నిర్మల్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం నిర్మాణ పనులను తండా సర్పంచ్ గోతి దర్బార్ కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాండ ఉప సర్పంచ్ సీతారాం నాయక్, నాయకులు, సంతోష్ మోతీరామ్, సురేష్ తండా, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.