ఘనంగా వైద్యుల దినోత్సవం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
మహారాజ్ గంజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ చందర్. ఏఎన్ఎంలు. ఆశా వర్కర్లకు పాల్గొన్నారు.