హత్ సే హత్  జోడో కార్యక్రమం విజయవంతం చెయ్యాలి

నవతెలంగాణ – రాజంపేట్
మండల కేంద్రంలో శనివారం నిర్వహించనున్న హత్ సే హత్  జోడో కార్యక్రమం విజయవంతం చేయాలని  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అంకం కృష్ణారావు శనివారం రాజంపేట మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గడపగడపకు మహమ్మద్ షబ్బీర్ అలీ పర్యటన ఉంటుందని అనంతరం  చౌరస్తాలో పబ్లిక్ మీటింగ్ ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీరన్న, బాలకృష్ణ అక్బర్,పట్టణ అధ్యక్షులు రంగ గంగాధర్ గౌడ్,పట్టణ యువజన అధ్యక్షులు షాదుల్, రైతు విభాగం మండల అధ్యక్షులు జూకంటి సుధాకర్ రెడ్డి, మండల మైనారిటీ అధ్యక్షులు  అప్సర అలీ, ఎన్ ఎస్ యు ఐ  మండల అధ్యక్షులు షేక్ జమీల్,గ్రామ కార్యదర్శి వాజిత్ సల్మాన్, అఫ్రోజ్, స్వామి,నారాయణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 09:22):

increase blood sugar level zdu symptoms | low blood sugar breastfeeding 3FJ mother | GtS best blood sugar tester 2016 | blood bzC sugar level 97 fasting | food to make blood sugar RJi go down | how to lower bp and blood VsO sugar | how q6R to keep blood sugar up while fasting | herb formula that lower blood sugar r3u | is 126 high for blood sugar j3S | will whH high suger cause low blood prrsure | low blood geN sugar epilepsy | how BVu does protein powder affect blood sugar | sourdough blood sugar cbd oil | 7JG lowering blood sugar for diabetics | CL1 my blood sugar is 98 after a meal | blood sugar level of 5T6 274 | 43p random blood sugar 69 | kSK salad effect on blood sugar | blood sugar levels after 2dW eating 1 hour | what should a normal blood sugar OfJ level be after eating | OoE low blood sugar causes frequent urination | yNc normal fasting blood sugar in pregnancy canada | how much n0W exercise to bring down blood sugar | blood sugar level 790 ODf | morning fast blood KSJ sugar | low blood IME sugar causes dizziness | what should yOo i eat when my blood sugar drops | njk effect of wheat on blood sugar | how does insulin maintain blood sugar BBF levels | what are low 1lW blood sugar levels after eating | bacon effect on blood sugar OGG | sPc can simvastatin raise blood sugar levels | Hi3 why my blood sugar doesnt go up | can c d food effect cat blood sugar Ubq | regular levels of 1pp blood sugar | high blood UOw sugar symptoms women | blood sugar 342 qdF after eating | why do diabetics need to monitor VTL ther blood sugar level | blood sugar level of TgA 116 before eating | 165 73p blood sugar level | fasting blood sugar CIj levels and exercise | blood sugar oab level should be between | blood sugar low while Iw6 sleeping | does squash spike blood sugar iQU | low KNl blood sugar non diabetic treatment | ekx will metamucil raise blood sugar | low f20 blood sugar and urinary tract infection | normal fasting blood sugar levels for non diabetic hIr | blood sugar spike puts me to BVE sleep | type 2 1Bq diabetes low blood sugar what to do