
కోటగిరి మండలం లోని యాద్గార్ పూర్ గ్రామంలో గురువారం కోటగిరి సంజీవని హాస్పిటల్ వారిచే ఆరోగ్య శిబిరం నిర్వహించారు మండల కేంద్రానికి చెందిన బర్ల మధు సహకారంతో గ్రామంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ మిర్జాపూర్ విజయలక్ష్మి పేర్కొన్నారు