విత్తన శుద్ధితోనే అధిక పంట దిగుబడి..

– కెవికె పాలెం విద్యార్థులు
నవతెలంగాణ – ఊరుకొండ
పంట సాగులో ప్రధానమైన ప్రధమ భాగం విత్తన శుద్ధి అని.. విత్తన శుద్ధి ద్వారా అధిక పంట దిగుబడి వస్తుందని కెవికె పాలెం విద్యార్థులు అన్నారు. ఊరుకొండ మండల పరిధిలోని గుడిగానిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం విద్యార్థుల సమక్షంలో గ్రామ రైతులకు విత్తన శుద్ధి గూర్చి పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి పంటను తీసుకున్నట్టు అయితే మెట్ట నారు మల్లకు అయితే కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బెండాజిమును తడితో పట్టించి ఆరబెట్టి నారు మడిలో చల్లుకోవాలి, అదే దమ్ము నారు మడులకు లీటరు నీటికి 1 గ్రాము కార్బెండాజీము కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, తరువాత మండే కట్టిన మొలకలను నారు మడిలో చల్లుకోవాలనీ, కిలో విత్తనాలకు లీటరు ద్రావణం సరిపోతుందనీ వారు తెలిపారు. నిద్రా వస్తను తొలగించడానికి లీటరు నీటికి, తక్కువ నిద్రావస్థ (2 – 3 వారాలు) ఉన్న విత్తనాలకైతే 6.3 మిల్లీ లీటరు, ఎక్కువ నిద్రావస్థ (4-5 వారాలు) ఉన్న విత్తనాలకైతే 10 మిల్లీ లీటరు గాడ నత్రికామ్లo కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి కడిగి మండే కట్టాలనీ సూచించారు. దీని వలన ప్రధాన పొలంలో సంభవించే పురుగుల బెడదను, నేల మరియు విత్తనాల ద్వారా సంక్రమించే వ్యాధులు అరికట్టవచ్చనీ తెలిపారు. విత్తన శుద్ధితో పంట దిగుబడిలో వృద్ధి సాధించవచ్చు అని పేర్కొన్నారు.  కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం పాలెం, గ్రామీణ వ్యవసాయ అనుభవ విద్యార్థులు అమూల్య, హరీష, అశ్విని శెట్టి, చందన, అశ్వియ సభ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 04:47):

1qs cbd gummies for relaxing | pure cbd gummies TUn text spam | l3U how long do cbd gummies last in your system | cbd cream rocket cbd gummies | s75 best quit smoking cbd gummies | best rated cbd oil gummies JJU | how long for cbd gummies uqh to effect | high potency cbd watermelon slice Wdz gummies 2 000 mg | what do cbd zmL gummies help with | gummies infused with Hup cbd | NOp are cbd gummies good for arthritis pain | cbd gummies DGv for copd on shark tank | can you take cbd gummies with TUl xarelto | Il3 do cbd gummies lose their potency | one cbd cream cbd gummies | OcJ what does koi cbd gummies do | how cR8 to make cbd gummies with oil | livberty dlB cbd gummies distributer | is cbd gummies c7h a scam | best cbd iRG gummies in california | cbd golf big sale gummies | zilla cbd gummies most effective | 4KF can i give my kid cbd gummies | price of lucent valley cbd gummies Qxk | cbd gummy bears amazon KqV uk | Ifm bio spectrum cbd gummies review | best cbd jAY bulk gummies | 4vD do cbd gummies work for hair loss | 3mg cbd cbd oil gummies | peaks cbd gummies GSv cannasour cup | for sale gummy cbd | best cbd sleep gummies CCR with melatonin | what are the best fUB cbd oil gummies to buy | half cbd 1UA half thc gummies | eagle hemp cbd hxF gummies where to buy | green otter cbd gummies legit iob | sNN do cbd gummies make eyes dilate | full tjs spectrum cbd gummy recipe | do cbd 5qk gummies cause nausea | are cbd gummies good for OOe nerve pain | grownmd male enhancement YGR cbd gummies | cbd vape freedom cbd gummies | H4o smilz cbd gummies for sale | 30j natures cbd gummies reviews | rift cbd delta 8 9pe gummies | 25 mg cbd gummies w6r for pain | hi tech cbd gummies gYj | genuine vios cbd gummies | cbd er8 edibles gummies 60 mg | cbd gummies austin big sale