– అదుకోవాలని వెడుకోలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని మేగ్య నాయక్ తండా కు చెందిన మాజీ బంజారా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ నివాస గృహాం పై ఈదురు గాలులకు ఒక చెట్టు విరిగి కూలిపోవడం జరిగిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన సహాయం చేసి డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని రమేష్ నాయక్ కోరారు.