తూము శరత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

నవ తెలంగాణ- నవీపేట్: బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము శరత్ రెడ్డి ఆధ్వర్యంలో నవీపేట్ టిఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నవీపేట్ మండలం నుండి సుమారు 40 కి పైగా వాహనాలలో రెండవ వందల మంది చేరినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. లింగాపూర్ మాజీ బాలరాజ్ గౌడ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు చేరారు