హనుమకొండ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

నవతెలంగాన-హైదరాబాద్ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్‌పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు 3 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎంను మొత్తం ఖాళీగా ఉంచి, పైభాగంలో పరదా కప్పి ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ నుంచి మధ్యప్రదేశ్‌ రాష్ర్టానికి గంజాయిని తరలిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఎల్కతుర్తి పోలీసులు పెంచికల్‌పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయగా భారీగా గంజాయి పట్టుబడింది. ఎస్సై రాజుకుమార్‌, సిబ్బంది పట్టుబడిన వ్యాన్‌ను, గంజాయిని స్వాధీనం చేసుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్‌ జగత్‌సింగ్‌ అక్కడికి చేరుకొని పోలీసు అధికారులతో మాట్లాడి పట్టుబడిన గంజాయికి పంచనామా నిర్వహించారు. గంజాయిని తూకం వేయగా సుమారు 3క్వింటాళ్ల వరకు ఉంది. అనంతరం గంజాయి తరలిస్తున్న వ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు వ్యాన్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Spread the love
Latest updates news (2024-05-22 22:49):

thunder male enhancement cbd vape | for sale viagra go | price CHP of viagra generic | HoV benefits of papaya for erectile dysfunction | 4zA psychological erectile dysfunction hypnosis | distraction online shop erectile dysfunction | doctor recommended penis | test genuine booster results | viagra round blue pill YsS | DSc can a groin hernia cause erectile dysfunction | anxiety viagra vs bluechew | for sale viagra com samples | viagra cbd oil complications | l carnitine siq erectile dysfunction | dingdong 219 male enhancement pills | treatment for ojO small pennis | truth AtB commercial about erectile dysfunction | viagra de pfizer 00d dosis | ways to get a Xra longer penis | mom relieves viagra accident Ocl porn | good online sale pines | 3 day male uzo enhancement pills | zug how do you last longer in sex | m18 round white AN4 pill | official erectile diffusion | o5Y erform all night male enhancement pills | best natural supplements JLe for erectile dysfunction with no side affects | antidepressants and erectile 5QH dysfunction | low price viagra sex stories | how to DPM take extenze pills | L9h how do you have sex | pill to increase sexual xzM sensitivity men | qIf colostomy bag and erectile dysfunction | the ax pill for stamina CFX | beeg genuine erectile dysfunction | azeeenbarbie69 pills low price | remedy erectile dysfunction official | how to like sex 1uE | official viagra nose bleeds | kc9 does viagra work on ftm | manpower supplement doctor recommended | max rx vs vigrx sbL | online sale garlic bulb extract | mO0 what does a viagra pill do | levitra vs viagra 9hp reviews | can robitussin cause w2O erectile dysfunction | beta blocker erectile dysfunction ShE mechanism | sildenafil 20 OT6 mg for ed | boner most effective help | free shipping viagra tablet image