
మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చండూరు మండల బొడంగిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన నాయకులు వర్కాల అంబేద్కర్ అన్నారు. మంగళవారం ముమ్మరంగా ప్రచారo నిర్వహించి మాట్లాడారు కేసీఆర్ తీసుకున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రభుత్వంమని, కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి బారి మెజార్టీతో గెలిపించాలని, దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంమన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కేసిఆర్ లక్ష్యంమని, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మిషన్ భగీరథ నీళ్లు, హరితహారం, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, రైతు బీమా, రైతు బంధు, లాంటి పథకాలు దేశానికే ఆదర్శం మని బిఆర్ఎస్ యువజన నాయకులు వర్కాల అంబెడ్కర్.