
శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదగా చంద్రుగొండ గ్రామానికి, సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 30 కుటుంబాల వరకు నెక్కొండ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంఘని సూరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్ , జెడ్పిటిసి సరోజన హరికిషన్ నాయక్ బీఆర్ఎస్ మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.