జక్రాన్ పల్లి హైవే వద్ద  ముమ్మరంగా తనిఖీలు

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి :
చక్రం పెళ్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 వద్ద   ఫ్లయింగ్  స్క్వాడ్, నిజామాబాద్ ఎంపీడీవో మల్లేష్ తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.