కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ ఫాదర్స్ డే..

 -పాఠశాల హెచ్ ఎం జి. బెన్నీ
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
కృష్ణవేణి టాలెంట్ స్కూల్  (రహింపుర) పాఠశాలో అంతర్జాతీయ ఫాదర్స్ డే ను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం జి బెన్నీ మాట్లాడుతూ.. ఓర్పు సహనానికి మారుపేరు నాన్న అన్నారు. ఓటమిలో స్ఫూర్తినిస్తూ గమ్యం వైపు నడిపించే వారే నాన్న అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు. ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు