సీఎస్సీ అధ్వర్యంలో అంతర్జాతీయ యోగ డే..

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని బాలికల,బాలుర ప్రభుత్వోన్నత పాఠశాలలో సీఎస్సీ అధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యోగ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగ అసనాలు సాధన చేశారు. సీఎస్సీ నిర్వహాకుడు మనాల రవి, అయా పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.