నేడు లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

నవతెలంగాణ- ముత్తారం
మండలంలోని దర్యాపూర్ ఆదర్శ పాఠశాలలో టీ జీటీ సోష్, పీజీటీ కెమెస్ట్రీ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఇంటర్వ్యూ డెమో క్లాసులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీటీ సోషల్ పోస్టుకు బీఏ, బీఈడీ, పీజీటీ కెమి పోస్టుకు ఎంఎస్సీ బీఈడీ అర్హత ఉండాలన్నారు. వీటికి గంటల ప్రతిపాదికన తనం ఉంటుందని, ఆసక్తి, అర్హత గల వారు సోమవారం డెమో క్లాసులకు హా జరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.