అక్షర దీపం గ్రంథ ఆవిష్కరణ…

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : ఉద్దండులైన శిష్యులను తీర్చిదిద్దిన మహా అధ్యాపకులు ఆచార్య ఎస్.వి. రామారావు  అని అధికార భాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి  ప్రశంసించారు. సాహితీ జిగీష సంస్థ నిర్వహణలో శ్రీకృష్ణదేవరాయ భాషానిలయంలో ఆచార్య ఎస్.వి. రామారావు  ‘సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవ సభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సుప్రసిద్ధ సాహితీ మూర్తిగా, సాహిత్య విమర్శకులుగా ఆచార్య మంరావు  జగత్ప్రసిద్ధాలు అని ఆయన కలం నుండి జాలువారిన అనేక గ్రంధాలను గార్చే ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో “అక్షర దీపం” అన్న గ్రంథాన్ని ఆమె ఆవిష్కరిం చారు. మరొక గ్రంథం “తెలంగాణ వాజ్మయి. కోశం” అన్న గ్రంధాన్ని తెలుగు విశ్వవిద్యతలు పూర్వరి స్టార్ ప్రకార టిటి. గౌరీ శంకర్ ఆవిష్కరించి గ్రంథంలోని విశేషాలను తెలియజేసారు. ప్రముఖ పాత్రకాయిలు . ఉడయి వర్లు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.