పి ఆర్ టి యు క్యాలెండర్ల ఆవిష్కరణ…

 

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పి ఆర్ టి యు క్యాలెండర్ల ను ఎంపీపీ రజనీకిషోర్, జడ్పిటిసి మేక విజయ సంతోష్, స్థానిక సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్, ఆధ్వర్యంలో పి ఆర్ టి యు క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగిందని పి ఆర్ టియు మండల అధ్యక్ష కార్యదర్శులు టి. సోమలింగం గౌడ్, కార్యదర్శి సాయి రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, మండల విద్యాశాఖ అధికారి రామారావు, నోడల్ అధికారి ఆంజనేయులు, జిల్లా గౌరవ అధ్యక్షులు శంకర్ రాష్ట్ర అసోసియేట్ కార్యదర్శి రాజేందర్ సింగ్, ఉపాధ్యాయులు అబ్బయ్య, తాహెర్, కిషోర్, చెన్నప్ప, గోవర్ధన్, గంగాధర్ రేమాన్, తదితరులు పాల్గొన్నారు.