బెంగళూరు : సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఇంటర్మీడియల్ కాన్ఫిగరేషన్‌పై నిర్వహించాల్సిన మొదటి హాట్ టెస్ట్‌ను ఇస్రో రద్దు చేసింది. టర్బైన్ ఒత్తిడి అనూహ్యంగా పెరగడం, ఆ వెంటనే టర్బైన్ వేగం తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.