అన్ని వేడుకలకు జజ్జనక.. పాటే ఫస్ట్‌ ఛాయిస్‌

చిరంజీవి లేటెస్ట్‌గా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. ఈ సినిమా కోసం ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా ఒక వీడియోను చిరంజీవి లీక్‌ చేసిన సంగతి విదితమే. ఆ పాట మేకింగ్‌లోని గ్రాండ్‌నెస్‌ చూసి అభిమానులు చాలా థ్రిల్‌ అయ్యారు. దర్శకుడు మెహర్‌ రమేష్‌ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటే, నిర్మాత రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం మేకర్స్‌ ఆ వీడియోలో లీక్‌ అయిన పాట ‘జామ్‌ జామ్‌ జజ్జనక’ను విడుదల చేశారు. ఇది ‘భోళా శంకర్‌’ గ్రాండ్‌ సెలబ్రేషన్‌ సాంగ్‌. మహతి స్వర సాగర్‌ పార్టీ, సెలబ్రేషన్‌ వైబ్‌లను కలిగి ఉన్న ఈ పాటని అత్యద్భుతంగా స్వరపరిచారు. అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ మాస్‌ని ఆకట్టుకునే లిరిక్స్‌ అందించారు. మధ్యలో పాపులర్‌ ఫోక్‌ నెంబర్‌ నర్సపల్లెని మిక్స్‌ చేయడంతో పార్టీ వైబ్‌ మరొక స్థాయికి వెళ్ళింది. చిరంజీవి డాన్స్‌ మూమెంట్స్‌ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. పాటలో లైవ్లీగా కనిపించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో చిరంజీవితో పాటు తమన్నా, కీర్తి సురేష్‌, సుశాంత్‌ మెరవబోతున్నారు. సంగీత్‌, ఇతర వేడుకలకు ఈ పాట ఫస్ట్‌ ఛాయిస్‌గా నిలవడం ఖాయం. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఈ చిత్రానికి డీవోపీ: డడ్లీ, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, కథా పర్యవేక్షణ: సత్యానంద్‌, డైలాగ్స్‌: తిరుపతి మామిడాల, ఫైట్‌ మాస్టర్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, కాచే కంపాక్డీ, కొరియోగ్రఫీ: శేఖర్‌ మాస్టర్‌, లిరిక్స్‌: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌, శ్రీమణి, సిరాశ్రీ.

Spread the love
Latest updates news (2024-07-07 03:52):

erectile dysfunction causes in hindi 0rM | erectile dysfunction m7g in teenagers | 6tk erectile dysfunction and epilepsy medications | official magic bust pills | can you 8E3 take too much viagra | aua updates Ruu guidelines on management of erectile dysfunction | fB2 can you take viagra with tramadol | extreme anxiety seks | women look FmU like dicks | P17 hard sex in bed | male sex lMl enhancement pills that work | mens healsth online shop | directions for using viagra 67I | how long does viagra last before it expires 0og | good lSx penis enlargement system | chromium erectile dysfunction online sale | what is in a U5F rhino pill | buy TvF erectile dysfunction meds in person | can aoe dietary supplements cause erectile dysfunction | way to ejaculate yH8 more | does diabetes medicine shM cause erectile dysfunction | womens 77i libido enhancer supplements | erectile for sale dysfunction healthline | how to stop fast ejaculation 6Yb | TpL es bueno tomar viagra todos los dias | windows 7 professional xD0 serial number 64 bit | what good 5pY for sex drive | free trial ky delay spray | cCB where to buy viagra | viagra breathing free shipping | testosterone penis growth free shipping | ixa will cialis lower blood pressure | side effects 15s cialis daily | alpha blockers to v7k treat erectile dysfunction | what places sell viagra NTV | yoga asanas for yfi erectile dysfunction | most effective time sex | cure for c0E erectile disfunction | will cialis make YOd me harder | how to get a bigger uAO penis naturaly | all natural male enhancement that you can buy at a store xfH | doctor with patient jrW sex | increase libido in woman hsB | how to increase blood Kxt circulation to penis | chinese strong horse male enhancement Czo | viagra definition cbd oil | best most effective sex enhancer | good morning male enhancement BOl | 4gd alpha monster advanced male enhancement | viagra official in manila