మెప్పించే ఫైర్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌

చిరంజీవి, మెహర్‌ రమేష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’, ఇటివలే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా చిరంజీవి తన డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్‌ స్టూడియోలో దిగిన కొన్ని ఫోటోలను చిరు తన అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.’సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టు కుంటుంది. మీ క్యాలెండర్‌లను మార్క్‌ చేసుకోండి. థియేటర్స్‌లో కలుద్దాం. భోళాశంకర్‌ ఆగస్టు 11′ అని ట్వీట్‌ కూడా చేశారు మెగాస్టార్‌. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మిగిలిన పాటలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలౌతాయి. మహతి స్వర సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్‌, సుశాంత్‌, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్‌, వెన్నెల కిషోర్‌, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్‌ ఆది, వైవా హర్ష, ప్రదీప్‌, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్‌ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్‌, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌, వీర్‌, షావర్‌ అలీ, తరుణ్‌ అరోరా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి డీవోపీ: డడ్లీ, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, కథా పర్యవేక్షణ: సత్యానంద్‌, డైలాగ్స్‌: తిరుపతి మామిడాల, ఫైట్‌ మాస్టర్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, కాచే కంపాక్డీ.

Spread the love
Latest updates news (2024-07-27 04:28):

gnc east lansing big sale | online sale competencia del viagra | dragon pills for qU0 pain | most effective penis booster | re mature free shipping ejectulation | do girls like hard A96 penis | essential EA0 oils romance sexuality | encore male 2zw enhancement pills | male enhancement iFi for a male with coronary artery disease | is vigrx plus a scam wB9 | reaccion de la viagra en hombres o4r | how to stimulate her 93G | going soft P1q during intercourse | does tentex WCF forte work | can rLi trileptal cause erectile dysfunction | 2BP how to let girls know you have a big dick | online sale extacy male enhancement | x1 6w7 male enhancement contact info | sex drinks cbd oil | best penile enlargement 0vT procedure | Rx6 does viagra help copd | show cbd cream ur penis | big sale safest ed pills | Y61 how to talk to your boyfriend about erectile dysfunction | rocket gum male enhancement reviews 2wz | expired viagra safe online sale | ways W2e to increase sex time | allopathic treatment PgJ for erectile dysfunction | yoursex cbd oil | male enhancement prooven genuine | best test 3On for erectile dysfunction to determine if organic | do nootropics re1 affect erectile dysfunction | female sex free trial | uaS indirect inguinal hernia erectile dysfunction | doctor recommended penis skin | yvw webmd erectile dysfunction causes | testosterone booster free trial himalaya | gnc sex W28 drive products | who sells viagra online shop | erectile dysfunction most effective memphis | is it safe sa6 for a woman to take viagra | 92h is cialis covered by insurance | how Ko0 to slow down erectile dysfunction | viagra 2yQ pills at gas stations | faS blood pressure medication side effects for men | sex spray how to use rQx | is it illegal to buy viagra zs8 online | n1l how many times can you ejaculate on viagra | is it ok to 9Uo use viagra once in awhile | sex ke tips 7E9 in hindi