నవతెలంగాణ-ఆర్మూర్ : నామినేషన్లకు నేటితో గడువు ముగియనుండగా పలుచోట్ల అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసినారు. గురువారం పట్టణంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ కు అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి రజిత రెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.