ఈనెల 20 న ఉద్యోగమేల 

నవతెలంగాణ – కంటేశ్వర్

నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 20 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి  సిరిమల్ల శ్రీనివాస్ గురువారం ప్రకటనలో తెలియజేశారు. ఇట్టి ఉద్యోగమేళాకు వన్ కార్డు బిజినెస్ సోలుషన్స్ నిజామాబాద్ Solutions) (One Card Business నిజామాబాద్ జిల్లా పరిధిలోనే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, టీం లీడర్ ఉద్యోగాలు తెలియజేశారు. విద్యార్హత ఏదైనా డిగ్రీ వయోపరిమితి ఉండవలెను. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఉద్యోగమేళాలో 30 సం,ల పైన వారు హాజరుకావాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో  ఉదయం గంకు జిల్లా ఉపాధి కార్యాలయం లో 10-00 హాజరుకావలెను అని తెలియజేశారు. ఉద్యోగమేలకు వచ్చే అభ్యర్థులు తమ యొక్క సర్టిఫికెట్లు ఆధార్ కార్డు ఎస్ఎస్సి మెమోతో పాటు బయో డేటా తీసుకొని నిజాంబాద్ లో గల జిల్లా ఉపాధి కార్యాలయం శివాజీ నగర్ నిజామాబాద్ హాజరు కావాలన్నారు. ఏదైనా వివరాల కోసం 9581768413,9959456793,  6305743423, నెంబర్లకు సంప్రదించాలన్నారు.