పైళ్ల శేఖర్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లి, అనాజిపురం, చీమల కొండూరు గ్రామాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్‌,బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి భువనగిరి నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పైళ్ళ శేఖర్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. చేరిన వారిలో యర్రంబెల్లి గ్రామం నుండ సైరెడ్డి సుదర్శన్‌ రెడ్డి, పోతుల భాను యాదవ్‌, గడ్డల నరేష్‌ యాదవ్‌, సిరికొండ శ్రీకాంత్‌ రెడ్డి, కలకొండ రమేష్‌, గొర్ల వెంకటేష్‌, గొర్ల పరమేష్‌, గడ్డల శ్రీకాంత్‌, నాలపట్ల రాజశేఖర్‌, గడ్డల నాగరాజు, గొర్ల మల్లేష్‌, సిరికొండ శీను, బొడిగె అశోక్‌, నాలపట్ల యశ్వంత్‌, గొర్ల మహేష్‌, గొర్ల మల్లేష్‌, ఫతేపూర్‌ రాజు, గడ్డల రమేష్‌, గొర్ల చెంబు లింగం, గొర్ల అనిల్‌ , గొర్ల రాములు, గొర్ల పవన్‌, గొర్ల శివ, నారపట్ల కార్తీక్‌, అనపర్తి ప్రమోద్‌, గొర్ల భాను జంగం లోకేష్‌ పోతుల బాలకష్ణ గొర్ల గణేష్‌ కొండపర్తి మహేష్‌ చారి లు ఉండగా, అనాజిపురం గ్రామం నుండ ఆకుల గణేష్‌, రాయపురం శ్రీధర్‌, రాయపురం శ్రీకాంత్‌, రాయపురం పవన్‌ గుంజ సాయి అంగడి చిరంజీవి ఏదునూరి సాయి వరికుప్పల అజరు పల్లపు నాగరాజు అలకుంట్ల అన్వేష్‌ గుంజ చందు ఆకుల వంశీ కూతాటి రాము నానం పురం బత్వి శ్రీరాం సాయి చరణ్‌ జోగు కిరణ్‌ గుంజ సంజీవ గుంజ మల్లేష్‌ శ్రీరామ్‌ సాయి వంశీ చేగురి వేణు బోల్లేపల్లి చిట్టిబాబు బొల్లేపల్లి నవీన్‌ బోల్లేపల్లి ప్రవీణ్‌ , చీమలకోండూరు గ్రామం నుండి కావలి బలరాం, వడ్డబోయిన రాజు కడగంచి అనిల్‌ మంగ ప్రశాంత్‌ మంగ సంజరు, రావుల సాయి, బిట్కూరి రావుల నరసింహ కావలి భాను ప్రకాష్‌ అంగడి సాయి రాచమల్ల భాను మిర్యాల శ్రీకాంత్‌ అంగడి ఉదరు లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్‌ గౌడ్‌ , జిల్లా నాయకులు జక్క రాఘవేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్‌, గోద శ్రీనువాస్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ అబ్బగాని వెంకట్‌ గౌడ్‌, పుట్ట వీరేష్‌ యదవ్‌ , కేతావత్‌ మహేందర్‌ నాయక్‌, గాదె ఆంజనేయులు, చీర్ల ఐలయ్య, విశ్వజిత్‌ ఠాకూర్‌ సింగ్‌, పెద్దింటి నరసింహారెడ్డి ,బాత్కా అశోక్‌ , నల్లమాస రాజు, ఆటిపాముల శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.