
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కలీం కళ్యాణ్ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎడు గురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.