నవతెలంగాణ-వీణవంక
మండలంలోని వల్బాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన కామిడీ వజ్రమ్మ కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల నాయకులు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎక్కటీ రఘుపాల్ రెడ్డి, జగ్గయ్య పల్లె సర్పంచ్ వంశీధర్ రావు, పీఏసీఎస్ డైరెక్టర్ కామిడి కావ్యశ్రీనివాస్, ఉప సర్పంచ్ కాసాని కవిత శ్రీనివాస్, జొబ్బల సమ్మిరెడ్డి, పొరెడ్డి తిరుపతిరెడ్డి, క్యాప్ సీను
తదితరులు పాల్గొన్నారు.