టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

నవతెలంగాణ – విశాఖపట్నం: ఐపీఎల్‌ 17లో భాగంగా మరికాసేపట్లో విశాఖ వేదికగా ఢిల్లీ, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది.
కోల్‌కతా: సాల్ట్, వెంకటేశ్‌ అయ్యర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, రఘువంశీ, రస్సెల్‌, సునీల్‌ నరైన్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, మిచెల్‌ స్టార్క్‌, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి.
ఢిల్లీ: పృథ్వీ షా, వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, రిషభ్‌ పంత్‌, స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌, సుమిత్‌ కుమార్‌, రసిక్‌దార్‌ సలాం, అన్రిచ్‌ నోర్జె, ఇషాంత్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌