కులచారి దినేష్ బీజేపీ లో చేరిన ఇరు పార్టీల నాయకులు

నవతెలంగాణ-జక్రాన్ పల్లి
జక్రం పెళ్లి మండలం తొర్లికొండ గ్రామంలో కులచారి దినేష్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో ఇరు పార్టీల వారు చేరారు. తొర్లికొండ  గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈర్ల బాలయ్య ఆధ్వర్యంలో 100 మంది యువకులు మహిళలు వృద్ధులు చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు జెడి గంగ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.