నవ తెలంగాణ -వలిగొండ రూరల్: మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి తనయుడు కుంభం శ్రీరామ్ రెడ్డి బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. గ్రామంలో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, కుందారపు కొమురయ్య, బోళ్ల శ్రీనివాస్, బెలిదే నాగేశ్వర్, బద్దం సంజీవరెడ్డి, గరిసె రవి, గ్రామ శాఖ అధ్యక్షుడు దేశి రెడ్డి వీరారెడ్డి, యూత్ అధ్యక్షుడు నిమ్మల కృష్ణ, బుంగ పట్ల మత్స్యగిరి, కేశబోయిన శంకరయ్య, మందడి ఎల్లారెడ్డి, కేశ బోయిన నరసింహ, మేరెడ్డి అరుణ, కందుల బాలేశ్వర్, దేశి రెడ్డి నర్సిరెడ్డి, నారి మల్లయ్య, నిమ్మల వెంకటయ్య, బుంగ పట్ల సురేష్, కేశ బోయిన బిక్షపతి, శ్రీశైలం, నారి శ్రీనివాస్, దేపా జయమ్మ, ఎర్ర సాయిలు,గీషా సాయి, షానూర్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.