గోయాజ్‌ గోల్డ్‌ డైమండ్‌ హబ్‌ ప్రారంభం

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
గోయాజ్‌ గోల్డెన్‌ డైమండ్‌ భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ సిల్వర్‌ జ్యువెలరీ స్టోర్‌ణు పంజాగుట్టలో ప్రారంభించారు. ఈ సంద ర్భంగా నటి శ్రియా సరన్‌ మాట్లాడుతూ నగరంలో గోయాజ్‌ గోల్డెన్‌ డైమండ్‌ షాప్‌ ఓ లగ్జరీ ఒక హబ్‌గా పేరుపొందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ రూ.లక్ష కొనుగోలు పై రెండు గ్రాముల బంగారం ఫ్రీ, రూ.50వేల కొనుగోళ్లపై ఒక గ్రామం ఉచితం, రూ.25 వేలు కొనుగోలుపై ఆఫ్‌ గ్రామం ఫ్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.